IPL 2019 : Yuvraj Singh Feels Hardik Pandya Will Play An Important Role In World Cup | Oneindia

2019-05-09 84

yuvraj Singh feels that all-rounders will be very effective in the 2019 World Cup in England and Wales and Hardik Pandya will provide the Indian cricket team with an advantage as he is one of the best all-rounders in the game.
#ipl2019
#yuvrajsingh
#hardikpandya
#ipl
#cricket
#mumbaiindians
#worldcup

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు విజయాల్లో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కీలకపాత్ర పోషిస్తాడని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. 25 ఏళ్ల హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుని ఫైనల్‌కి చేర్చడంలో హార్ధిక్ పాండ్యా కీలకంగా వ్యవహారించాడు. లీగ్ స్టేజిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 34 బంతుల్లో 91 పరుగులతో ఆకాశమే హద్దుగా చేలరేగాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ చాలు ఈ సీజన్‌లో పాండ్యా ఎంత కసిగా ఆడుతున్నాడో చెప్పడానికి.